Welcome to LyricLand, where the place lyrics of songs from various languages. You can express many feelings through the lyrics...
Monday, November 15, 2010
Vidhatha Thalapuna Prabhavinchinadi ... SiriVennala
విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం
ఓం! ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం
ఓం! కనుల కొలనులో ప్రతిబింబించిన విస్వరూపవిన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ... ఆ ...
సరసస్వర సురఝారి గమనమౌ సామవేద సారమిది (2)
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
ప్రాగ్దిస వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగర్త విహన్గాతతులే వినీలగాగానపు వేదికపైన || ప్రాగ్దిస ||
పలికిన కిలకిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా || విరించినై ||
జనించు ప్రతి సిసుగాలమున పలికిన జీవననాద తారంగం
చేతనా పొందిన స్పందన ధ్వనించు హృదయంరుదంగా ధ్వానం || జనించు ||
అనాది రాగం ఆది తాళమున అనంత జీవనవాహినిగా
సాగిన సృష్టి విలాసమునే || విరించినై ||
నా ఉచ్చ్వాసం కవనం , నా నిశ్వాసం గానం (2) || సరసస్వర ||
----------
గానం : ఎస్. పి. బాలు , పి సుశీల
సంగీతం : కె వి మహదేవన్
రచన : సిరి వెన్నెల సీతారామశాస్త్రి
YouTube video for this : Here
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment