Pages

Showing posts with label Ganesha. Show all posts
Showing posts with label Ganesha. Show all posts

Sunday, November 14, 2010

Devullu Movie - Jaya Jaya Shubhakara Vinaayaka Song Lyrics

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ!
నిర్విగ్నం కురమేదేవ సర్వ కార్యేషు సర్వదా!

జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక [2]

భాహుగానది  తీరములోన బావిలోన వెలసిన దేవ!
మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరములనిడు మహానుభావా
ఇష్టమైనది వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి
కరుణతో కురియుచు వరములనోసగుచు నిరతము పెరిగే మహాకుర్తి
సకల చరా చర ప్రపంచమే శాంతి చేసే విగ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం విగ్న నాశనం కానిపాకమున నీ దర్శనం


వెండి బొమ్మవై ప్రతిభ తోటి బ్రహ్మాండ నాయకుడి వైనావు
మాత పితలకు ప్రదక్షినముతో మహా గణపతి గ మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు
బ్రహ్మందమునే బొజ్జలో దాచి లంబోదరుడవు వైనావు
లాభము శుభము కీర్త్ని కూర్పూగా లక్ష్మి గణపతి వైనావు

వేద పురాణములు అఖిల శాస్తములు కళలు కాంతులు నీ వైభవం
వక్రతున్డమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం

జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ది వినాయకా


YouTube Video for this song  : Click Here

Welcome Post - Vinayaka Slokam

 ఓం శ్రీ గణేశాయ నమః 




శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం దాయే సర్వ విఘ్నోపశాంతయే


అఘజానన పద్మార్కం ఘజననా మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏక దంతం ఉపస్మాయే


Shuklam Baradaram Vishnum Shashi Varnam Chaturbhujam
Prasanna vadanam dhaye sarva vignopashanthayeh


Aghajanana Padmarkam Ghajanana Maharnisham
Aneka dantam bhaktanam ek dantham maharnisham