Pages

Showing posts with label Yesu Dasu. Show all posts
Showing posts with label Yesu Dasu. Show all posts

Friday, November 19, 2010

Le Le Baba --- Kunthi Putrudu

లే లే బాబా నిద్దుర లేవయ్య...ఏలే స్వామి మేలుకోవయ్యా....
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణలను చెరగ తలుపు తీసెరా.... బాబా..
లే లే బాబా నిద్దుర లేవయ్య...ఏలే స్వామి మేలుకోవయ్యా....

వేగు చుక్క తిలకమెట్టి వేదమంత్ర పూవులు పెట్టీ......
వేగు చుక్క తిలకమెట్టి వేదమంత పూవులు పెట్టీ
పాద సేవ చేసుకునే వేళ దాటిపోయేనని
ప్రశ్న లేయకుంటే మంచిదే ఇద్దరికీ... పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికీ
అందుకనే గుండె నీ గురు పీటమైనది ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది
అంతకు మించిన భాగ్యమేమిరా బాబా...

లే లే బాబా నిద్దుర లేవయ్య...ఏలే స్వామి మేలుకోవయ్యా....
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణలను చేరగా తలుపు తీసెరా.... బాబా..
లే లే బాబా నిద్దుర లేవయ్య...ఏలే స్వామి మేలుకోవయ్యా....

నీళకంట స్వామిలో నిండుకున్న జ్యోతివై.. సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై
లోకములు కాచే తండ్రివి నీవేనని రూపములనేకమైన శ్రీ సాయిని
నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై  కుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై
వెన్నంటి నువ్వుంటే లోటే లేదురా బాబా

లే లే బాబా నిద్దుర లేవయ్య...ఏలే స్వామి మేలుకోవయ్యా....
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణలను చేరగా తలుపు తీసెరా.... బాబా..
లే లే బాబా నిద్దుర లేవయ్య...ఏలే స్వామి మేలుకోవయ్యా....

చిత్రం : కుంతీ పుత్రుడు 
సంగీతం : కీరవాణి 
గానం : యేసు దాసు